పదవీ విరమణ పొందిన ఉద్యోగిపై వున్న కేసులు అన్నియూ మాఫీ అయినచో అట్టి పరిస్థితులలో పెన్షన్ కమ్యూటేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ (Medical Examination) లేకుండా ఎంత వరకు అనుమతిస్తారు?
ప్రశ్న
పదవీ విరమణ పొందిన ఉద్యోగిపై వున్న కేసులు అన్నియూ మాఫీ అయినచో అట్టి పరిస్థితులలో
పెన్షన్ కమ్యూటేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ (Medical Examination)
లేకుండా ఎంత వరకు అనుమతిస్తారు?
జవాబు
కేసులు మాఫీ అయినట్లు జారీ అయిన మంజూరు ఉత్తర్వు తేదీ నుండి 1 సంవత్సరంలోపు
పెన్షన్ కమ్యూటేషన్‌ను మెడికల్ ఎగ్జామినేషన్ లేకుండా అనుమతిస్తారు.
రూలు: Rule 9 – Executive Instructions (vii) 2 (e)

0 Post a Comment:
Post a Comment