❓ సందేహం :
నేను 2012 నుండి అనంతపురంలో ఎస్‌జిటిగా పని చేస్తున్నాను. రాబోవు డిఎస్‌సిలోను ఎస్‌జిటిగా గుంటూరు జిల్లాలో ఎంపిక కాబడితే నాకు వేతన రక్షణ వర్తిస్తుందా?
✅ సమాధానం :
మీరు ఉన్నతాధికారుల అనుమతితో డిఎస్‌సి పరీక్షకు హాజరైతే మీకు వేతన రక్షణ ఉంటుంది.

0 Post a Comment:
Post a Comment