Thursday, 13 August 2026

మొట్ట మొదటగా ఒక వ్యక్తికి కాంట్రాక్టు ద్వారా ఎంపిక/ పనిచేయించుకొని ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రభుత్వ ఉద్యోగములో నియమింపబడితే, ఆ కాంట్రాక్టు సర్వీసు పెన్షన్ లెక్కించడానికి పరిగణిస్తారా?

రూలు - 17 (1) (ఎ) (బి) 2,3
ప్రశ్న:

జవాబు:
కొన్ని షరతులకు లోబడి పరిగణిస్తారు.

అప్రెంటిస్ గా చేసిన కాలమును పెన్షను లెక్కించడానికి పరిగణిస్తారా?

రూలు - 16

పరిగణించరు, కాని ఉపాధ్యాయులకు మాత్రము వారి అప్రెంటిస్ కాలమును పెన్షనుకు లెక్కించాలని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.
ఆదేశాలు / జి.ఓ లు (G.O. Reference):
• GO.Ms.No. 2, Edn. (SWE SPP III) Dept., dt. 5-1-2004.
• Memo No. 8663/Ser-I/2010 dt. 1-7-2010 of S.E. dept.

కేంద్ర ప్రభుత్వములో ఉద్యోగము చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగమునకు పర్మినెంట్ గా బదిలీ అయిన వారికి కేంద్రప్రభుత్వ సర్వీసు పెన్షన్ లెక్కించడానికి వీలవుతుందా?

రూలు - 15

వీలవుతుంది, కాని బదిలీ ప్రక్రియలో ఎటువంటి ఆటంకము ఉండరాదు. అలాగే డిపుటేషన్ లో (Deputation) పని చేస్తున్న వారికి ఈ పెన్షన్ రూల్సు వర్తించవు.

వర్క్ చార్జ్ ఉద్యోగులు (రెగ్యులరైజ్ కాకముందు) ప్రభుత్వ ఉద్యోగులుగా మారక ముందు చేసిన సర్వీసు పెన్షను లెక్కించడానికి పరిగణించాలంటే నిబంధన ఏమిటి?

ప్రభుత్వ ఉద్యోగిగా మారకముందు చేసిన సర్వీసుకు సంబంధించిన ఉద్యోగి యొక్క E.P.F. మొత్తం ప్రభుత్వ పద్దులో జమ చేయమని హెడ్ ఆఫ్ ది డిపార్టుమెంట్ను కోరాలి.

అలా E.P.F. మొత్తాన్ని ప్రభుత్వ పద్దులో జమ చేస్తేనే ఆ సర్వీసును పెన్షన్ లెక్కించడానికి పరిగణిస్తారు.

అంతేకాకుండా, E.P.F. మొత్తం జమ చేసిన రోజునుంచి మాత్రమే సర్వీసు రెగ్యులరైజేషన్ ప్రారంభమవుతుంది.

నిబంధన:

రూలు - 14, Executive Instructions (V)

Govt. Cir. Memo No. 1941-A/31/A2/Pen.I/97,
dt. 03-10-1997 of F&P (FW-Pen-I) Dept.

GO.Ms.No.212, Fin & Plg. (FW-PC III) Dept., dt. 22-4-1994 ప్రకారము రెగ్యులరైజ్ అయిన డైలీవేజ్ ఉద్యోగులు / ఎన్, ఎమ్, ఆమ్లు వారి యొక్క ముందు సర్వీసు (రెగ్యులరైజ్ కాక ముందటి) పెన్షన్ లెక్కించడానికి పరిగణిస్తారా?

ప్రశ్న

సమాధానం
పరిగణించరు. రెగ్యులరైజ్ అయిన తేదీ నుండి చేసిన సర్వీసునే పెన్షన్ లెక్కించడానికి పరిగణిస్తారు.
రూలు / ఆధారం
Rule 14 – Executive Instructions (iv)
Govt. Memo No. 573/225/A3/PC III/97, dt. 1-9-1997 of F&P Dept.

ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన వర్క్ చార్జ్ ఉద్యోగులు ప్రభుత్వోద్యోగులుగా మారకముందు చేసిన సర్వీసు పెన్షన్ లెక్కించడానికి పరిగణిస్తారా?

పరిగణిస్తారు.
సంబంధిత నిబంధనలు:
రూలు 14 Executive Instructions (ii) (c)
GO.Ms.No. 130, I&P (Ser. V) Dept., dt. 18-3-1981.
Govt. Memo.No. 1464/Ser. V/2/87-1, I&P Dept., 23-11-1982.
GO.Ms.No. 169, Irrigation (Ser. V) Dept., dt. 3-4-1984.

Wednesday, 12 August 2026

లాస్ట్ గ్రేడ్ సర్వీసుగా కన్వర్టు అయిన ఫుల్‌టైం కాంటింజెంట్ ఉద్యోగులు, కన్వర్టు కంటే ముందు చేసిన సర్వీసు పెన్షను లెక్కించడానికి పరిగణిస్తారా?

📌 నిబంధన / ఆధారం:
రూలు 14 – Executive Instructions (i) (d)
G.O.Ms.No. 38, F&P (F.W. PRC-IV) Dept., Dt. 01-02-1980
G.O.Ms.No. 9, F&P (F.W. PRC-IV) Dept., Dt. 08-01-1981
G.O.Ms.No. 156, F&P (F.W. Pen-I) Dept., Dt. 29-04-1983

Latest info

More

TEACHER'S NEED

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More

PENSION RULES & INFO

More

సందేహాలు - సమాధానాలు

More

సందేహాలు - సమాధానాలు

More
Top