Thursday, 15 April 2021

ఒక ఉపాధ్యాయుడు 2014 ఆగస్టు లో సస్పెండ్ అయి, 2016 నవంబర్ లో విధులలో చేరాడు. అతనికి fixation ఎప్పటి నుంచి చేయాలి?

ఒక ఉపాధ్యాయుడు 2014 ఆగస్టు లో సస్పెండ్ అయి, 2016 నవంబర్ లో విధులలో చేరాడు. అతనికి fixation ఎప్పటి నుంచి చేయాలి?

జీఓ.46 తేదీ: 30.4.15 ప్రకారం కేవలం 01.07.2013 నాటికి సస్పెండ్ లో ఉన్న వారికి మాత్రమే తిరిగి నియామకం పొందిన తేదీ నుండి fixation చేస్తారు. సదరు ఉపాధ్యాయుడు 01.07.2013 న విధులలో ఉన్నారు కాబట్టి మీకు 01.07.2013 నుండే fixation చేయాలి.

CLICK HERE FOR GO.MS.46,Dated: 30-04-2015

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Top