Tuesday, 29 June 2021

ఒక టీచర్ జులై నుంచి డిసెంబర్ వరకు ప్రసూతి సెలవులో ఉన్నారు. అక్టోబర్ నెలలో ఇంక్రిమెంట్ కలదు.ఇస్తారా ?

 ఒక టీచర్ జులై నుంచి డిసెంబర్ వరకు ప్రసూతి సెలవులో ఉన్నారు. అక్టోబర్ నెలలో ఇంక్రిమెంట్ కలదు.ఇస్తారా ?

ఇంక్రిమెంట్ తేదీ నుంచి సెలవు లో ఉన్నప్పుడు సెలవు అనంతరం విధులలో చేరిన తేదీ నుంచి మాత్రమే ఆర్ధిక లాభం వచ్చేవిధంగా ఇంక్రిమెంట్ మంజూరు చేయబడుతుంది.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Top