బ్యాంకు లో 15G ఫారం ఎప్పుడు ఇవ్వాలి ?
ఒక బ్యాంక్ లో మనం డిపాజిట్ చేసిన మొత్తం డబ్బులు పై సంవత్సరం నకు 10,000రూ౹౹ పైన వడ్డీ వస్తే టాక్స్ పడకుండా ఉండేందుకు బ్యాంకు వారికి 15G ఫారం మరియు పాన్ కార్డు zerox కాపీ ఇవ్వాలి. అపుడు బ్యాంకు వారు మన డిపాజిిట్ లపైన టాక్స్ ను కట్ చేయరు. ఈ రెండూ ఇవ్వకపోతే వచ్చే వడ్డీ లో టాక్స్ కట్ చేస్తారు. ఈ రెండు ప్రతి సంవత్సరం మార్చి నెలాఖరులో ఇవ్వాలి.

0 Post a Comment:
Post a Comment