Medical Leave - Medical Certificate : మెడికల్ లీవ్ సర్టిఫికేట్ యే డాక్టర్ జారీ చేయాలి ?
AP Fundamental Rules FR 74 ప్రకారం గజిటెడ్ కాని ఉద్యోగుల మెడికల్ లీవ్ కొరకు RMP Registered Medical Practitioner చే జారీ చేసిన మెడికల్ సర్టిఫికేట్ కూడా పరిగణించబడును. దీని పై పూర్తి వివరణ మరియు FR 74 రూల్ కింద కలదు.

0 Post a Comment:
Post a Comment