ప్రమోషన్ ద్వారా స్కూల్ అసిస్టెంట్ అయిన 57 సంవత్సరాల టీచర్ E.O.T and G.O.T నుండీ మాకు మినహాయింపు ఉంది అని 12 years స్కేల్ శాంక్షన్ చేయమంటున్నారు. ఇవ్వావచ్చునా...? అయితే అతను E.O.T and G.O.T టెస్ట్ లు పాస్ అవ్వలేదు. ఏమిచేయాలి ?
ఒక్క ప్రమోషన్స్ కొరకు మాత్రమే మినహాయింపు ఉంది. 12 years స్కేల్ కొరకు ఎటువంటి రిలాగ్జేషన్ లేదు. 12 years Scale కావాలంటే తప్పనిసరిగా E.O.T and G.O.T పాస్ కావాలి. కావున ఆ సర్ E.O.T & G.O.T పాస్ కానందున 12 years Scale ను మంజూరు చేయకూడదు. Age relaxation for first promotion only.
.jpeg)
0 Post a Comment:
Post a Comment