Read Along App ఉపయోగం పై సూచనలు
📌 మీ పాఠ శాల లో 1 నుండి 6 తరగతులు చదివే విద్యార్థులు Read Along App ను ఉపయోగించి కథలు చదవాలి.
📌 ఏ రోజు ఏ తరగతివారు ఏ కథ వినాలో, ఏ ఆక్టివిటీస్ చెయ్యాలో time schedule ఇందు వెంట పంపబడిన ది.
📌 ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న విద్యార్థులు అందరితో ఈ యాప్ download చేయించాలి.
📌 ఆండ్రాయిడ్ ఫోన్ లేని విద్యార్థులను , ఉన్న విద్యార్థులకు జత చేయాలి. విద్యార్థులకు ఈ యాప్ ఎలా ఉపయోగించాలో వివరించాలి.
📌 ఈ మొత్తం కార్యక్రమ నిర్వహణ కొరకు ఉపాధ్యాయుల సహకారం తీసుకోవాలి.
📌 Whatsapp గ్రూపులు క్రియేట్ చేసి వారికి ప్రతి రోజూ ఏ స్టోరీ చదవాలో, ఏ ఆక్టివిటీ చెయ్యాలో షెడ్యూలును పోస్ట్ చేయాలి. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయాలి.
📌 పాఠ శాల చివరి రోజు విద్యార్థులకు ఇచ్చిన లైబ్రరీ పుస్తకాలను విద్యార్థులు చదువునట్లు ప్రోత్సహించాలి.
📌 1 నుండి 6 తరగతులు చదువుతున్న అందరు విద్యార్థులు రీడ్ అలాంగ్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని ఉపయోగిం చు నట్లు చూడవలెను.
📌 MEO లు,CRP లు తమ పరిధిలోని అన్ని పాఠశాల ల్లో ఈ కార్యక్రమం నిర్వహించేలా HMs కు తెలియజేయండి. కార్యక్రమ విజయవంతానికి కృషి చేయండి.
.jpeg)
0 Post a Comment:
Post a Comment