Thursday, 25 August 2022

SELECTED TEACHERS FOR NATIONAL TEACHER AWARDS

SELECTED TEACHERS FOR NATIONAL TEACHER AWARDS



శ్రీమతి రావి అరుణ గారు

కృష్ణాజిల్లా భౌతిక శాస్త్రం ఉపాధ్యాయ ఫోరమ్ కార్యవర్గ సభ్యులు మరియు ప్రముఖరిసోర్స్ పర్సన్ జాతీయస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డుపొందిన సందర్భంగా శుభాకాంక్షలు.




జాతీయ ఉత్తమ ఉపాధ్యాయినిగా రావి అరుణ ఎంపిక

● కృష్ణా జిల్లా వైయస్ఆర్ తాడిగడప పురపాలక సంఘం పరిధిలోని కానూరు జడ్పీ ఉన్నత పాఠశా లలో భౌతికశాస్త్రం బోధిస్తున్న రావి అరుణకు గుర్తింపు లభించింది. 

● ఆమె 2022 సంవత్సరానికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయినిగా రాష్ట్రం నుంచి ఎంపికయ్యారు.

● మచిలీపట్నంలో జన్మించిన అరుణ ఎమ్మెస్సీ, ఎంఈడీ, పీహెచ్డీ చేశారు.

● 1996లో డీఎస్సీలో ఉపాధ్యాయినిగా ఎంపికయ్యారు.

● విజయవాడ రూరల్ లోని ఎనికేపాడు, రామవరప్పాడు, నిడమానూరు, ఉంగుటూరుల్లో పనిచే శారు. అయిదేళ్లుగా కానూరు ఉన్నత పాఠశాలలో పని చేస్తున్నారు.

● విద్యార్థులకు సరళంగా, ఆసక్తికరంగా బోధించడంలో ఆమెది అందెవేసిన చేయి.

● పరిసరాలను విజ్ఞానశాస్త్రంతో అనుసంధానం చేసి సులువుగా బోధిస్తూ విద్యార్థుల్లో ఆసక్తి కలిగిస్తారు.

● తన 26 ఏళ్ల సర్వీసులో ప్రభుత్వం ఇచ్చినవి తప్ప ఇతర సెలవులను ఉపయోగించుకోలేదు.


CLICK HERE TO DOWNLOAD

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Top google-site-verification: googlecd0f8f9a4b066515.html