డిపార్ట్మెంట్ టెస్టుల్లో తెలుగు, హిందీ మరియు ఉర్దూ ఎవరు రాయాలి?
ఇంటర్ మరియు పై స్థాయిలో తెలుగు ఒక భాషగా చదవని వారు తెలుగు (కోడ్ - 37) రాయాలి. అదేవిధంగా 10 ఆ పై స్థాయిలో హిందీ/ఉర్దూ ఒక భాషగా చదవని వారు స్పెషల్ లాంగ్వేజ్ టెస్ట్ హిందీ/ఉర్దూ రాయాలి.

0 Post a Comment:
Post a Comment