ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్ మరియు అదనపు విద్యా అర్హతలకి ఇంక్రిమెంట్లు ఎప్పటి నుంచి నిలుపుదల చేశారు?
వీటిని 98 వేతన స్కేల్స్ లో నిలుపుదల చేశారు. ఈ నిలుపుదల 01.07.1998 నుండి అమలు చేశారు. 01.07.1998 ముందు వారికి ఈ ఇంక్రిమెంట్లు వర్తిస్తాయి.

0 Post a Comment:
Post a Comment