*JOYS INFO:*
*24 year Scale à°—ుà°°ింà°šి à°¤ెà°²ుà°¸ుà°•ోంà°¡ి:-*
*24 year à°¸్à°•ేà°²్ à°¤ీà°¸ుà°•ుà°¨్à°¨ తర్à°µాà°¤ à°ª్à°°à°®ోà°·à°¨్ వస్à°¤ే* *( à°®ుà°–్à°¯ంà°—ా 1998, 2000 DSC ఉపాà°§్à°¯ాà°¯ుà°²ు 2024à°²ో 24 à°¸ంవత్సరాà°² à°‡ంà°•్à°°ిà°®ెంà°Ÿు à°¤ీà°¸ుà°•ోవలసి à°‰ంà°Ÿుంà°¦ి. à°µాà°°ి అవగాహన à°•ొà°°à°•ు*
*24 year à°¸్à°•ేà°²్ à°¤ీà°¸ుà°•ుà°¨్à°¨ తర్à°µాà°¤ à°ª్à°°à°®ోà°·à°¨్ వస్à°¤ే ...*
*à°ª్à°°à°®ోà°·à°¨్ à°¦్à°µాà°°ా à°°ావలసిà°¨ à°°ెంà°¡ు à°‡ంà°•్à°°ిà°®ెంà°Ÿ్à°²ు à°°ాà°µు. à°’à°•్à°• à°‡ంà°•్à°°ిà°®ెంà°Ÿు (FR 22 a(i) ) à°®ాà°¤్à°°à°®ే వస్à°¤ుంà°¦ి.*
*మరిà°¯ు తదుపరి à°•ొà°¤్à°¤ à°•ేà°¡à°°్ à°²ో AAS à°…ంà°Ÿే 6-12-18 - 24- 30 à°¸్à°•ేà°³్à°³ు à°°ాà°µు.*
*ఎవరైà°¨ా మన SGT à°®ిà°¤్à°°ుà°²ు పదోà°¨్నతి à°ªొంà°¦ే అవకాà°¶ం ఉన్నవాà°°ు à°ˆ à°µిà°·à°¯ాà°¨్à°¨ి à°¦ృà°·్à°Ÿిà°²ో à°ªెà°Ÿ్à°Ÿుà°•ోంà°¡ి.*
*మరో à°®ుà°–్à°¯ à°µిà°·à°¯ం..*
*మనం DDO à°•ు 24 à°¸ంవత్సరం à°²ు à°ªూà°°్à°¤ి à°šేà°¸ుà°•ొà°¨ి GOT, EOT పరీà°•్à°·à°²ు à°¤ో à°ªాà°Ÿు à°¡ిà°—్à°°ీ, à°¬ీà°Žà°¡్ à°ªూà°°్à°¤ి à°šేà°¸ుంà°Ÿే 24 ఇయర్à°¸్ à°¸్à°•ేà°²ు à°•ాà°µాలని à°²ెà°Ÿà°°్ ఇస్à°¤ేà°¨ే à°…à°¦ి à°®ంà°œూà°°ు à°šేà°¸్à°¤ాà°°ు. à°…à°¦ి à°°ెà°—్à°¯ులర్ à°‡ంà°•్à°°ిà°®ెంà°Ÿుà°²ాంà°Ÿిà°¦ి à°•ాà°¦ు*
*à°’à°• ఉదాహరణ à°šూà°¦్à°¦ాం*
*A à°…à°¨ే à°µ్యక్à°¤ి 25 à°¸ంవత్సరాà°²ు sgt à°—ా పనిà°šేà°¸ి తధుపరి పదోà°¨్నతి à°¤ీà°¸ుà°•ుà°¨్à°¨ాà°¡ు à°…à°¨ుà°•ుంà°¦ాం*
*A తన సర్à°µీà°¸ుà°²ో 24 à°¸్à°•ేà°²ు à°¤ీà°¸ుà°•ుంà°Ÿే à°…à°ª్à°ªుà°¡ు à°’à°•్à°• à°‡ంà°•్à°°ిà°®ెంà°Ÿు వచ్à°šింà°¦ి. పదోà°¨్నతి వచ్à°›ినపుà°¡ు మరొà°• à°‡ంà°•్à°°ిà°®ెంà°Ÿు FR 22a(i)వచ్à°šింà°¦ి.*
*à°®ొà°¤్à°¤ం à°°ెంà°¡ు à°‡ంà°•్à°°ిà°®ెంà°Ÿ్à°²ు వచ్à°šాà°¯ి*
*A à°•ు à°‡ంà°•ా 12 à°¸ంవత్సరాà°² సర్à°µీà°¸ు à°‰ంà°¦ి. అతడు 6 à°¸ంవత్సరాలకు, 12 à°¸ంవత్సరాలకు à°ªొందవలసిà°¨ à°‡ంà°•్à°°ిà°®ెంà°Ÿ్à°²ు (AAS) à°ªొంà°¦ే అవకాà°¶ం à°‰ంà°¡à°¦ు.*
*B à°…à°¨ే à°Ÿీà°šà°°ు à°•ూà°¡ా A à°¤ో à°ªాà°Ÿు సర్à°µీà°¸ు à°²ోà°•ి వచ్à°šి అతడి à°²ాà°—ే 24 à°¸ంవత్సరాà°² తరుà°µాà°¤ పదోà°¨్నతి à°ªొంà°¦ాà°¡ు à°…à°¨ుà°•ుంà°¦ాం...à°•ాà°¨ీ 24 à°¸ంవత్సరాà°² à°¸్à°•ేà°²ు à°¤ీà°¸ుà°•ోà°²ేà°¦ు. అతడు పదోà°¨్నతి వచ్à°šినపుà°¡ు 2 à°‡ంà°•్à°°ిà°®ెంà°Ÿ్à°²ు (FR 22 a(i) and. FR22B) à°ªొంà°¦ాà°¡ు. 6 , 12, 18,24, 30 à°¸ంవత్సరాలకు AAS à°•ింà°¦ à°‡ంà°•్à°°ిà°®ెంà°Ÿ్à°²ు à°ªొందదాà°¨ిà°•ి à°•ూà°¡ా à°…à°°్హత à°‰ంà°Ÿుంà°¦ి*
*à°•ాà°µుà°¨ సర్à°µీà°¸ు à°Žà°•్à°•ుà°µ ఉన్నవాà°°ు సరిà°—ా ఆలోà°šింà°šి 24 years à°¸్à°•ేà°²్ à°µిషయమై సరైà°¨ à°¨ిà°°్ణయం à°¤ీà°¸ుà°•ోగలరు.à°ˆ à°µిషయమై à°‡ంà°•ా ఎవరిà°•ైà°¨ా à°…à°¨ుà°®ాà°¨ాà°²ు ఉన్నట్à°²ైà°¤ే à°¨ాà°•ు à°µ్యక్à°¤ిà°—à°¤ంà°—ా message à°ªెà°Ÿ్టగలరు...JOYS*
0 Post a Comment:
Post a Comment