నాకు 20 సంవత్సరాలు సర్వీసు నిండినది. ఆగస్టు నెలలో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవాలని అనుకొనుచున్నాను.నాకు కొత్త PRC ప్రకారం బెనిఫిట్స్ వస్తాయా? పూర్తి పెన్షన్ వస్తుందా?
పూర్తి పెన్షన్ రాదు. వాస్తవంగా 11వ PRC ,2018 జులై నుంచి అమల్లోకి రావాలి. ఐతే నోషనల్, మానిటరి బెనిఫిట్స్ ఎప్పటి నుంచి ఉంటాయో ఇప్పుడే చెప్పలేము.
.jpeg)
0 Post a Comment:
Post a Comment