మాస్టారూ! ఈ వెబ్సైట్లు చూడండి
ప్రభుత్వ శాఖల ఉత్తర ప్రత్యుత్తరాలన్ని అంతర్జాలం ద్వారానే జరు గుతున్నాయి. వెబ్ సైట్లోకి వెళ్తే చాలు క్షణాల్లో కావాల్సిన సమాచారం ప్రత్యక్షమవుతుంది. ఉపా ధ్యాయులకు ఉపయోగపడే వెబ్సైట్ల వివరాలిలా...
• ప్రభుత్వ ఉత్తర్వుల వెబ్సైట్ - www.goir.ap.gov.in
• పదోన్నతులు, బదిలీల జాబితాలకు - www.dseap.gov.in
• బడులు, ఉపాధ్యాయుల వివరాలకు - www.projects.cgg.gov.in
• ఖజానా సేవలకు - www.treasury.ap.gov.in
• ఆరోగ్య పథకం సేవలకు - www.ehf.gov.in
• మెడికల్ రీయింబర్స్ మెంట్ కు - www.dme.ap.nic.in
• ప్రభుత్వ పరీక్షలకు - www.bseap.org
• సర్వశిక్ష అభియాన్ కార్యక్రమాలకు - www.ssa.ap.nic.in
• రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణా సంస్థ - www.manabadi.com
• డిపార్ట్మెంట్ పరీక్షలకు - www.apspsc.gov.in

0 Post a Comment:
Post a Comment