విదేశాలకి వెళ్లుటకు ఏ విధమైన సెలవు వాడుకోవచ్చు?
విదేశాలకు వెళ్లుటకు 3 నెలల వరకు CSE, ఆ పై కాలానికి Edn.Sec నుండి ముందస్తు అనుమతి తప్పనిసరిగా పొందాలి. అనుమతి లభించిన కాలానికి అర్హత గల (EL/HPL/EOL) ఏ సెలవు నైనా వినియోగించుకోవచ్చు. జీఓ.70 తేదీ: 6.7.2009 ప్రకారం 4 నెలల లోపు HM/MEO, 4-6 నెలల వరకు DY. EO, 6 నెలల నుండి 1 సంవత్సరం వరకు DEO, 1-4 సంవత్సరం వరకు CSE, 4 సంవత్సరాల పైన Edn.Sec నుండి సెలవు మంజూరు చేయించుకోవాలి.
.jpeg)
0 Post a Comment:
Post a Comment