SERVICE MATTERS – సబ్ స్టన్స్ అలవెన్సు (జీవనాధార భత్యం)
APCCA Rules 1991 ప్రకారం సస్పెండ్ అయిన ఉద్యోగి సబ్సిస్టెన్స్ అలవెన్సుకు అర్హుడు.
సస్పెన్షన్ ఉత్తర్వుల కాపీ (Competent Authority జారీ చేసినది) బిల్లుకు జత చేయాలి.
Ref: FR 53, G.O.Ms.No.215 GAD (Ser.C) Dt.17-03-1990
Ref: FR 53, G.O.Ms.No.215 GAD (Ser.C) Dt.17-03-1990
మొదటి 3 నెలలు:
• సగం పే
• అనుపాత DA
• పూర్తి HRA
• CCA చెల్లించాలి
Ref: FR 53 (I)(ii)(a)
• సగం పే
• అనుపాత DA
• పూర్తి HRA
• CCA చెల్లించాలి
Ref: FR 53 (I)(ii)(a)
3 నెలల తర్వాత:
ఉద్యోగికి సంబంధం లేని కారణాల వల్ల సస్పెన్షన్ కొనసాగితే జీవనాధార భత్యాన్ని 50% వరకు పెంచవచ్చు.
Ref: FR 53 (I)(ii)(a)(i)
ఉద్యోగికి సంబంధం లేని కారణాల వల్ల సస్పెన్షన్ కొనసాగితే జీవనాధార భత్యాన్ని 50% వరకు పెంచవచ్చు.
Ref: FR 53 (I)(ii)(a)(i)
ఉద్యోగికి నేరుగా కారణం ఉంటే జీవనాధార భత్యాన్ని 50% వరకు తగ్గించవచ్చు.
Ref: FR 53 (I)(ii)(a)(ii)
Ref: FR 53 (I)(ii)(a)(ii)
జీవనాధార భత్యం లెక్కింపు:
సస్పెన్షన్‌కు ముందు తీసుకున్న మూల వేతనం సగం + DA + పూర్తి HRA + CCA
Ref: Memo No.47710/A/245/A2/Admin.98 Dt.04-01-1998
సస్పెన్షన్‌కు ముందు తీసుకున్న మూల వేతనం సగం + DA + పూర్తి HRA + CCA
Ref: Memo No.47710/A/245/A2/Admin.98 Dt.04-01-1998
సస్పెన్షన్ సమయంలో నియమాలు:
• ఇంక్రిమెంట్ మంజూరు చేయరు
• సెలవు మంజూరు చేయరు
Authority: FR 55
• ఇంక్రిమెంట్ మంజూరు చేయరు
• సెలవు మంజూరు చేయరు
Authority: FR 55
జైలులో ఉన్నా, బెయిల్‌పై విడుదలైనా లేదా అప్పీలు పెండింగ్‌లో ఉన్నా ఉద్యోగి విజ్ఞప్తి మేరకు జీవనాధార భత్యం చెల్లించాలి.
Ref: Govt Memo Dt.28-02-2000
Ref: Govt Memo Dt.28-02-2000
ప్రతి నెల జీవనాధార భత్యం పొందేటప్పుడు ఇతర ఉద్యోగం/వ్యాపారం చేయడం లేదని ధృవీకరణ పత్రం సమర్పించాలి.
Ref: FR 53(2)
Ref: FR 53(2)
సస్పెండ్ ఉద్యోగి ఖాళీ:
ప్రమోషన్ లేదా బదిలీ ద్వారా భర్తీ చేయరాదు.
Additional Charge మాత్రమే ఇవ్వాలి.
ప్రమోషన్ లేదా బదిలీ ద్వారా భర్తీ చేయరాదు.
Additional Charge మాత్రమే ఇవ్వాలి.
సస్పెన్షన్ సమయంలో కుటుంబ సభ్యులకు LTC అనుమతి ఇవ్వవచ్చు.
సస్పెన్షన్ సమీక్ష:
• మొదటి 6 నెలలు – నియామక అధికారి సమీక్ష
• తదుపరి 6 నెలలు – HOD సమీక్ష
• 1 సంవత్సరం తరువాత – ప్రభుత్వం సమీక్ష
• మొదటి 6 నెలలు – నియామక అధికారి సమీక్ష
• తదుపరి 6 నెలలు – HOD సమీక్ష
• 1 సంవత్సరం తరువాత – ప్రభుత్వం సమీక్ష
సస్పెన్షన్‌లో ఉన్నప్పుడు ఉద్యోగి మరణిస్తే ఆ కాలాన్ని డ్యూటీగా పరిగణించి పూర్తి భత్యాలు కుటుంబానికి చెల్లించాలి.
Ref: Rule 54-B(2)
Ref: Rule 54-B(2)
APGLI మరియు GIS కట్ చేయాలి.
ఉద్యోగి అభ్యర్థన మేరకు GPF చందా మరియు రుణ రికవరీ సస్పెన్షన్ కాలంలో చేయరాదు.
అవినీతి, నిధుల దుర్వినియోగం కేసులలో సబ్సిస్టెన్స్ అలవెన్సు 50%కి పరిమితం చేయవచ్చు.
చిన్న కారణాలపై సస్పెండ్ చేయకుండా బదిలీ చేయవచ్చు.
జీవనాధార భత్యం తప్పనిసరిగా చెల్లించాలి.
చెల్లింపును తిరస్కరించడం శిక్షార్హం.
చెల్లింపును తిరస్కరించడం శిక్షార్హం.
సాధారణ కారణాలపై ఉద్యోగులను సస్పెండ్ చేయరాదు. ఇది ప్రభుత్వానికి ఆర్థిక భారం పెంచుతుంది.

0 Post a Comment:
Post a Comment