1-9-2004కి ముందు నియమింపబడిన ప్రభుత్వ ఉద్యోగులకు ఎ.పి. రివైజ్డ్ పెన్షన్ రూల్స్ వర్తిస్తాయి. అంటే, 1-9-2004 తరువాత నియమితులైన వారికి వర్తించవు. వీరికి క్రొత్త పెన్షన్ పథకము (కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకము) వర్తిస్తుంది.
(రూలు 2, g (i) - G.O.Ms.No. 653, Fin. (Pen-I) Dept., dt. 22-9-2004).
0 Post a Comment:
Post a Comment