Wednesday, 12 August 2026

నాకు 50 సంవత్సరాలు దాటినవి. నేను స్కూల్ అసిస్టెంట్ గా పనిచేయుచున్నాను. నాకు 12 సంవత్సరాలు స్కేల్ ఇవ్వటానికి EOT, GOT పాస్ కావాలా?

నాకు 50 సంవత్సరాలు దాటినవి. నేను స్కూల్ అసిస్టెంట్ గా పనిచేయుచున్నాను. నాకు 12 సంవత్సరాలు స్కేల్ ఇవ్వటానికి EOT, GOT పాస్ కావాలా?

సందేహం:
నాకు 50 సంవత్సరాలు దాటినవి. నేను స్కూల్ అసిస్టెంట్ గా పనిచేయుచున్నాను. నాకు 12 సంవత్సరాలు స్కేల్ ఇవ్వటానికి EOT, GOT పాస్ కావాలా?
సమాధానం:
G.O.Ms.No.93, Dt.03.04.2010 లో రెగ్యులర్ ప్రమోషన్ కి ఇచ్చిన రాయితీలు అన్నీ AASకు కూడా వర్తించునని పేర్కొనబడినది.
అయితే ఆర్థికశాఖ వారి మెమో నెం.034408/248/PC-2/2011, Dt.02.04.2012 ద్వారా ఈ నిబంధనను నిరాకరిస్తూ వివరణ ఇచ్చినది.
కాబట్టి స్కూల్ అసిస్టెంట్ కూడా 12సం.లు ప్రమోషన్ స్కేలు పొందడానికి EOT, GOT లలో ఉత్తీర్ణత కావలసియున్నది.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

TEACHER'S NEED

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More

PENSION RULES & INFO

More

సందేహాలు - సమాధానాలు

More

సందేహాలు - సమాధానాలు

More
Top