Sunday, 2 August 2026

గృహ రుణం & వడ్డీ మినహాయింపు

సందేహాలు - సమాధానాలు
సందేహం:
గృహ రుణం తీసుకుని ఉన్నాను. ఇంకా ఇంటి నిర్మాణం పూర్తి కాలేదు. బ్యాంకులో ప్రతినెలా వడ్డీ చెల్లిస్తున్నాను. ఆదాయపు పన్ను మినహాయింపులో వడ్డీ చూపించుకోవచ్చా?
సమాధానం:
ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణం పూర్తి అయిన తర్వాతనే వడ్డీ మినహాయింపు వర్తిస్తుంది. అయితే నిర్మాణంలో ఉన్న సమయంలో చెల్లించిన వడ్డీని నిర్మాణం పూర్తి అయిన తదుపరి 5 సం॥లలో వాయిదాల ప్రకారం చూపించుకుని మినహాయింపు పొందవచ్చు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

TEACHER'S NEED

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More

PENSION RULES & INFO

More

సందేహాలు - సమాధానాలు

More

సందేహాలు - సమాధానాలు

More
Top