నేను మున్సిపాలిటీ లో టీచర్‌గా పని చేస్తున్నాను. నేను ఏ ఏ టెస్టులు పాస్ కావాలి?
❓ సందేహం
నేను మున్సిపాలిటీ లో టీచర్‌గా పని చేస్తున్నాను. నేను ఏ ఏ టెస్టులు పాస్ కావాలి?
✅ సమాధానం
మున్సిపల్ సర్వీస్ రూల్స్ వచ్చిన 7.12.2016 నాటికి
HM A/C టెస్టు పాస్ అయి ఉంటే, 3 సంవత్సరాల వరకు EOT, GOT
పాస్ కావలసిన అవసరం లేదు.
తదుపరి SAలు 12 సంవత్సరాల స్కేల్ కొరకు,
SGTలు 24 సంవత్సరాల స్కేల్ కొరకు
EOT, GOT తప్పక పాస్ కావాలి.

0 Post a Comment:
Post a Comment