అప్రెంటిస్ గా చేసిన కాలమును పెన్షను లెక్కించడానికి పరిగణిస్తారా?
రూలు - 16
ప్రశ్న:
అప్రెంటిస్ గా చేసిన కాలమును పెన్షను లెక్కించడానికి పరిగణిస్తారా?
జవాబు:
పరిగణించరు, కాని ఉపాధ్యాయులకు మాత్రము వారి అప్రెంటిస్ కాలమును పెన్షనుకు లెక్కించాలని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.
ఆదేశాలు / జి.ఓ లు (G.O. Reference):
• GO.Ms.No. 2, Edn. (SWE SPP III) Dept., dt. 5-1-2004.
• Memo No. 8663/Ser-I/2010 dt. 1-7-2010 of S.E. dept.

0 Post a Comment:
Post a Comment