Saturday, 1 August 2026

సేవా పుస్తకంలో సెన్సూర్ (Censure)

సందేహాలు - సమాధానాలు
సందేహం : ఒక ఉపాధ్యాయుని సేవా పుస్తకంలో సెన్సూర్ అని శిక్షా కాలము నమోదు చేయబడినది. దాని వివరము తెలుపగలరు.
సమాధానం : సిసిఎ నిబంధనలలో 9(i) రూల్ ప్రకారం మరియు జీ.ఓ.ఎమ్ఎస్ నం.53; తేదీ.04.02.1997 ప్రకారం సెన్సూర్ స్వల్ప దండనగా పరిగణించబడుతుంది. సెన్సూర్ వర్తించిన ఉద్యోగికి ఒక సంవత్సరం కాలం పదోన్నతులకు అర్హత ఉండదు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

TEACHER'S NEED

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Blinking Text

AP TET

More

సందేహాలు - సమాధానాలు

More

సందేహాలు - సమాధానాలు

More
Top