నాకు బాబు పుట్టాడు, కానీ Pre-Mature. బాబును దగ్గరలోని ఆసుపత్రిలో నెలరోజుల పాటు ఉంచాము. మొత్తం ఖర్చు ₹3 లక్షలు అయ్యింది. నాకు మెడికల్ రీయింబర్స్‌మెంట్ వస్తుందా?
❓ సందేహం
నాకు బాబు పుట్టాడు.. కానీ Pre-Mature.. బాబును దగ్గరలోని ఆసుపత్రిలో
నెలరోజుల పాటు ఉంచాము.. మొత్తం ఖర్చు ₹3 లక్షలు అయ్యింది..
నాకు మెడికల్ రీయింబర్స్‌మెంట్ వస్తుందా?
✅ సమాధానం
G.O.Ms.No.74 (HM & FW KI Department), తేదీ: 15-03-2005
ప్రకారం, మీరు ట్రీట్‌మెంట్‌కు ఎంత ఖర్చు పెట్టినా
గరిష్టంగా ₹1,00,000/- మాత్రమే
జారీ చేయబడుతుంది.
📌 గమనిక: పై సమాచారం పేర్కొన్న ప్రభుత్వ ఉత్తర్వు ఆధారంగా ఇవ్వబడింది.
ప్రస్తుత అమలు నిబంధనలు మరియు అర్హతలను సంబంధిత వైద్య/శాఖ అధికారుల వద్ద నిర్ధారించుకోవాలి.

0 Post a Comment:
Post a Comment