TET 2026 - TEACHER ELIGIBILITY TEST
అభ్యర్థులకు ముఖ్య సూచనలు
1. ధైర్యంగా ఉండండి:
ఇది మనకు కొత్త కాదు. రోజూ బోధిస్తున్న అంశాలే. Positive గా రాయండి.
2. సమయం 150 నిమిషాలు:
150 ప్రశ్నలు. ప్లాన్ చేసి రాస్తే టైం సరిపోతుంది.
3. ముందుగా ప్రాక్టీస్:
CBT విధానానికి అలవాటు పడటానికి 2-3 Mock Tests తప్పనిసరి.
4. Easy నుండి Start చేయండి:
ముందు Confidence ఉన్న Subject తో మొదలుపెట్టి, Maths, Psychology చివర్లో చేయండి.
5. రంగులను గమనించండి:
Attempted, Review, Not Attempted - రివ్యూకు ఎక్కువ ప్రశ్నలు పెట్టవద్దు.
6. సమాధానం మార్చవచ్చు:
చివరి వరకు ఏ ప్రశ్నకైనా Answer మార్చుకునే అవకాశం ఉంది.
7. ⚠️ ముఖ్య గమనిక - NEGATIVE MARKING LEDU:
ఒక్క ప్రశ్న కూడా వదలొద్దు! తెలియకపోయినా మీకు బెస్ట్ అనిపించిన Option ని Mark చేయండి.
8. Paper-II Tip:
పైన Subject Circle పై Click చేస్తే Direct గా ఆ Subject కు వెళ్ళవచ్చు.
9. Technical Issue:
కంగారు వద్దు. వెంటనే Invigilator కి తెలియజేయండి.
10.
మార్క్ ఫర్ రివ్యూ పెట్టకపోయినా ఎన్నిసార్లు అయినా చివరి నిమిషం దాకా సమాధానాన్ని మార్చుకోవచ్చు.
11.
ఎక్కువ ప్రశ్నలు రివ్యూ పెట్టుకోకుండా ఉండడమే మంచిది. ఒక ప్రశ్నను చూసిన వెంటనే మనకు ఒక మెరుపులాగా ఏ సమాధానం తట్టుతుందో దానినే సమాధానంగా పెట్టి వదిలివేయండి తర్వాత రివ్యూ కి వెళ్ళినప్పుడు ఖచ్చితమైన సమాధానం తెలియకుండా ఉంటే ముందు తట్టిన సమాధానాన్ని పెంచుకోవడం మంచిది.
ప్రశాంతంగా రాయండి. విజయం మీదే ✨
All the Best TET In-service Teachers and all Aspirants 💐 All the best 👍🏻

0 Post a Comment:
Post a Comment