సివిల్ ఉద్యోగములోనికి రాకముందు చేసిన 'వార్ సర్వీస్' (War Service in Military) పెన్షన్ను లెక్కించడానికి పరిగణిస్తారా?
❓ ప్రశ్న
సివిల్ ఉద్యోగములోనికి రాకముందు చేసిన
'వార్ సర్వీస్' (War Service in Military)
పెన్షన్ను లెక్కించడానికి పరిగణిస్తారా?
✅ జవాబు
కొన్ని షరతులకు లోబడి పరిగణిస్తారు.
📜 సంబంధిత నిబంధన
రూలు 20 (1), (2)
www.teachersneed.in

0 Post a Comment:
Post a Comment