1. ఇష్టాలు / అభిరుచులు
(Hobbies)
• పుస్తకాలు చదవడం, పాటలు పాడడం
• చిత్రలేఖనం, మొక్కలు పెంచడం
• వాదనలు (డిబేటింగ్) చేయడం
2. విద్యాపరమైన బలాలు
(Academic Strength)
• చదవడం బాగా రావడం
• సైన్స్ ప్రయోగాలు చేయడంలో ప్రతిభ
• మ్యాప్ గీయడంలో నైపుణ్యం
• గణితంలో ప్రతిభ చూపడం
3. భవిష్యత్ లక్ష్యాలు
(Career Aspirations)
• వైద్యుడు / డాక్టర్ కావడం
• సివిల్ లేదా మెకానికల్ ఇంజనీర్
• ఉపాధ్యాయుడు (టీచర్)
• సాఫ్ట్‌వేర్ నిపుణుడు (IT Professional)
• రాజకీయ నాయకుడు కావడం
4. విద్యాపరమైన సవాళ్లు
(Academic Challenges)
• రాత లెక్కలు చేయలేకపోవడం
• సైన్స్ చిత్రాలు (Diagrams) గీయలేకపోవడం
• చేతిరాత (Writing) బాగోలేకపోవడం
• ఇంగ్లీష్ అర్థం కాకపోవడం
5. వ్యక్తిగత సవాళ్లు
(Personal Challenges)
• ఆరోగ్యం సరిగా లేకపోవడం
• తల్లిదండ్రులు వేరే చోట ఉండడం
• వైకల్యం (వికలాంగులు కావడం)
• పాఠశాలకు చాలా దూరంగా ఉండటం
6. కావలసిన సహాయ సహకారాలు
(Support Required)
• సలహాలు మరియు మార్గదర్శకత్వం
(Counselling & Guidance)
(Counselling & Guidance)
• స్నేహపూర్వక వాతావరణం
(Intimacy)
(Intimacy)
• కనిపకరము మరియు ప్రత్యేక శ్రద్ధ
7. స్వల్పకాలిక లక్ష్యాలు
(Short Term Goals)
• క్రమంగా పాఠశాలకు హాజరుకావడం
• ఇంగ్లీష్ బాగా నేర్చుకోవడం
• తెలుగు పదాలు, పదసంపద బాగా చదవడం
• మంచి ఆన్‌లైన్ కోర్సులు చేయడం
8. దీర్ఘకాలిక లక్ష్యాలు
(Long Term Goals)
• చేతిరాతను మెరుగుపరుచుకోవడం
• విషయాలను (Concepts) బాగా అర్థం చేసుకోవడం
• గణితం బాగా అభ్యాసం చేయడం
• ఇంగ్లీష్ ధారాళంగా చదవడం నేర్చుకోవడం
9. చర్యల ప్రణాళిక
(Action Plan)
• తల్లిదండ్రులను పాఠశాలకు ఆహ్వానించడం
• ప్రత్యేక నివారణ తరగతులు (Remedial Classes) నిర్వహించడం
• వ్యక్తిగత కౌన్సెలింగ్ ఇవ్వడం
• వ్యక్తిగత శ్రద్ధ మరియు ప్రత్యేక బోధన చేయడం

0 Post a Comment:
Post a Comment