Monday, 16 December 2024

 🅰🅿️


*🎯రిటైర్ కాబోయే వారు తమకు వచ్చే కమ్యుటేషన్, గ్రాట్యూటి లు తెలుసుకోవాలనే ఉత్సుకతతో ఉంటారు.* *"షుమారుగా"తెలుసుకొనే విధానం.*


*1.కమ్యుటేషన్(40%చేస్తే) :*

మీ బేసిక్ పేను 20 తో గుణించండి. వచ్చే మొత్తమే మీ కమ్యుటేషన్.


*2.గ్రాట్యుటి:*

మీ (బేసిక్ పే + డి.ఏ) ను 2 తో భాగించి(అంటే సగం చేసి), మీరు సర్వీసు పూర్తి చేసిన సంవత్సరాలతో హెచ్చవేయండి. వచ్చే మొత్తమే మీ గ్రాట్యూటీ.16 లక్షలు దాటినా 16 లక్షలే ఇస్తారు.


*3.పెన్షన్:*

మీ బేసిక్ పేను 0.3 తో గుణించండి. ప్రస్తుత డి.ఏ ను 0.5తో గుణించండి. రెండూ కలపండి. మీకొచ్చే పెన్షన్ అదే!!


*ఇవి అంచనాకు మాత్రమే! సర్వీసు తక్కువగా ఉన్న వాళ్ళకు లెక్క మారొచ్చు. ఖచ్చితంగా కావాలంటే నిబంధనల ననుసరించి లెక్కించాలి.*

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Top