కౌశల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ 2025
సైన్స్ క్విజ్ పోటీ:
8,9,10 తరగతులలో ప్రతి తరగతికి ముగ్గురు విద్యార్థులకు మాత్రమే
సిలబస్: 8,9,10 తరగతుల గణితం, విజ్ఞాన శాస్త్రం, సాంఘిక శాస్త్రం మరియు "విజ్ఞాన శాస్త్ర రంగంలో భారతీయుల కృషి"
పోస్టర్ కాంపిటీషన్:
పోస్టర్1: 8వ తరగతి విద్యార్థులు ఇద్దరు మాత్రమే.
పోస్టర్ 2: 9వ తరగతి విద్యార్థులు ఇద్దరు మాత్రమే
వైజ్ఞానిక లఘు చిత్రం పోటీ (2 ని॥): 10 తరగతి నుండి ఇద్దరు విద్యార్థులు మాత్రమే.
☞ బహుమతులు: ప్రశంసా పత్రం, జ్ఞాపిక మరియు నగదు.
ప్రాధమిక స్థాయి పరీక్ష ఫోన్లో స్కూల్ లేదా ఇoటి వద్ద నుండి వ్రాయవచ్చు.
సిలబస్, షెడ్యూల్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్, మెటీరియల్, Cash Prizes, CSE ఉత్తర్వులు, పూర్తి వివరాలు
.jpeg)
0 Post a Comment:
Post a Comment