Thursday, 16 October 2025

Meeting Key Points - Metting held on 15.10.2025 at DGE Office, Mangalagiri, Chaired by Director of School Education Sri. Vijaya Rama Rao IAS.

Meeting Key Points - Metting held on 15.10.2025 at DGE Office, Mangalagiri, Chaired by Director of School Education Sri. Vijaya Rama Rao IAS.



◾ఈసారి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు పేపర్ సెట్టింగ్ నిబందనల ప్రకారం కఠినంగా ఉండబోతుంది. అదేవిధంగా పేపర్ వాల్యుయేషన్ కూడా లిబరల్ గా ఉండదు.

◾SSC March 2025 పరీక్షా ఫలితాలను విశ్లేషించి అతి తక్కువ పర్సంటేజ్ సాధించిన చివరి 40 పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టవలెను ఈ పాఠశాలలతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయవలెను. అలాగే DGE. ఆఫీస్ నుంచి కూడా ఈ పాఠశాలల తో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి క్రమం తప్పకుండా సమీక్ష నిర్వహించబడుతుంది. గత సంవత్సరం SSC పరీక్షలలో ఆతి తక్కువ పర్సంటేజ్ వచ్చిన పాఠశాలలతో మీటింగ్ పెట్టాలి. 

◾సబ్జెక్టు వారీగా, టీచర్ వారీగా Low Performance పై విశ్లేషణ చేయాలి. ఎక్కువ మంది విద్యార్థులు తప్పిన Subject / Teacher List పెట్టుకోవాలి. సదరు టీచర్స్ తో విడివిడి గా మాట్లాడాలి.

◾ఎస్.ఎస్.సి పరీక్షలలో మంచి రిజల్ట్ రావాలి. డిసెంబర్ ఒకటో తేదీ నుండి పూర్తిగా పాఠ్యాంశాల మాత్రమే దృష్టి పెట్టాలి. పదవ తరగతి విద్యార్థులకు ఎటువంటి పాఠ్యేతర కార్యక్రమాలు ఉండవు. ప్రతీ రోజు సాయంత్రం స్టడీ అవర్స్ పై మరియు 100 Days Action Plan పై అందరు ACGE లు దృష్టి పెట్టాలి.

◾అందరూ ACGE లు మీ మీ జిల్లాల్లో మన అన్ని ఎస్ఎస్సి ఎగ్జామ్స్ సెంటర్స్ ను స్వయంగా సందర్శించి, అన్ని సౌకర్యాలు ఉన్నాయో లేదో పరిశీలించి టైం స్టాప్, Long, Lat లతో ఫోటో దిగి అన్ని ఫోటోలను ఆల్బమ్ తయారు చేసి 15 రోజుల్లో జరిగే తదుపరి మీటింగ్ కు తీసుకురావలెను. Intermediate College లలో ఉన్న SSC Exam Centres స్థానంలో కొత్త సెంటర్స్ ప్రొపోజ్  చేయవలెను. ,

◾SSC స్పాట్ వేల్యూషన్ కోసం సౌకర్యాలు ఉన్న ఒక మంచి సెంటర్ ఎంపిక చేసి, అక్కడే ఎందుకు పెడుతున్నారు అనే విషయాన్ని సరియైన కారణాల తో రిపోర్ట్ సమర్పించవలెను. స్పాట్ సెంటర్లో ప్రతి రూమ్ లోనూ సీసీ కెమెరాలు ఉండాలి. 

◾ఈసారి ఎస్ఎస్సి పరీక్షల్లో పని చేసే CS,DO, INVIGILATORS అందరి ఆర్డర్ సాఫ్ట్ వేర్ లో DGC నుంచే జనరేట్ చేసి, జిల్లాల కు పంపటం. జరుగుతుంది. మెడికల్ లీవ్ లో ఉన్నవారు, PHC వారి వివరాలు మినహాయింపు లో పెట్టవచ్చు. ఈసారి SSC హాల్ టికెట్ లోనే QR కోడ్ తో సెంటర్ లొకేషన్ కూడా ఇవ్వబడుతుంది.

పబ్లిక్ పేపర్ వాల్యూషన్లో మార్కులు తేడా వస్తే సంబంధిత వ్యక్తులను బాధ్యులను చేస్తాము. అలాగే సంబంధిత ACGE, DEO లను కూడా బాధ్యులను చేయడం జరుగుతుంది. స్పాట్ వేల్యూషన్ రోజుకి 40 పేపర్ల అనగా ఉదయం 20 మధ్యాహ్నం 20 మాత్రమే ఇస్తారు.

◾పదవ తరగతి నామినల్ రోల్స్ UDISE Plus నుండి తీసుకోవడం జరుగును. అందరు ప్రాధానోపాధ్యాయులు వారి వారి పాఠశాల 10వ తరగతి విద్యార్థుల వివరాలు క్షుణ్ణంగా పరిశీలించి, Parent Delcaration తీసుకోవాలి.

APOSS & Points.

◾గతంలో SSC ఫెయిల్ అయిన వారు, అదే విధంగా DROPOUT Students వివరాలు MEO లకు పంపించి, MIS & CRMT లతో ఓపెన్ స్కూల్లో జాయిన్ చేయించాలి.

◾త్వరలో SSC బోర్డులో Assessment & Acedemic సెల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. NMMS కి ఉన్న వారందరినీ అప్లై చేయించండి.

◾ప్రతి ACGE వారి Work Done Statement ప్రతీ నెల మొదటిలో DGE ఆఫీసుకి మెయిల్ చేయాలి. పదో తరగతిలో APAR ID పెండింగ్ ఉన్న స్టూడెంట్స్ కి వెంటనే APAR ID పూర్తి చేయించవలెను. దీని కొరకు MIS కోఆర్డినేటర్స్, CRMI లతో గ్రూప్ క్రియేట్ చేసి రెగ్యులర్ గా పర్యవేక్షణ చేయవలెను. 

విద్యార్థుల పేరు, డేట్ అఫ్ బర్త్ కరెక్షన్స్ ఉన్నట్లయితే ఆధార్ సెంటర్ ద్వారా వాటిని సరి చేయించుకుని APAR ID పూర్తి చేయవలెను. 23-10-2025 నుండి 30 10 2025 వరకు పాఠశాల లో ఆధార్ క్యాంప్ లు నిర్వహించబడతాయి వాటిని సద్వినియోగం చేసుకోవాలి.

◾ప్రతి జిల్లాలో Academic Forums కాన్స్టిట్యూషన్ పూర్తి చేసి, ప్రతి 15 రోజులకు ఒకసారి మీటింగ్ పెట్టి మినిట్స్ మరియు రిపోర్ట్ DGE కి పంపాలి. SSC విద్యార్థులకు 100 Days Action Plan Minimum Pass, Highest Marks గైనర్ రెండురకాలుగా ఇవ్వబడును. ACGE లకు ఒక నెల పాటు వెహికల్ ప్రొవిజన్ కొరకు Orders త్వరలో ఇవ్వబడతాయి. 

◾ఈ నెల రోజులు ఆయా మండలాల్లో SSC EXAMS Centres, Least Performance Schools, Open School అడ్మిషన్స్ AI Centres PCP Classes విజిట్స్ కొరకు ఈ వెహికల్ ని ఉపయోగించాలి.


CLICK HERE TO VIEW & DOWNLOAD

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Top