Wednesday, 29 July 2026

IT NEWS GUIDANCE

IT NEWS GUIDANCE

సందేహం:
నేను కొత్తగా ఉద్యోగంలో చేరాను. నా జీతం మొత్తం ₹4 లక్షలు లోపే వుంది. నేను ఈ నెలాఖరు లోపు ఈ ఫైలింగ్ తప్పనిసరిగా చేయాలా?

సమాధానం :
(కొన్ని ప్రత్యేక ఆర్థిక పరిస్థితుల్లో మినహా) మీ వార్షిక ఆదాయం ₹4 లక్షల లోపు ఉంది కాబట్టి ఈ ఫైలింగ్ తప్పనిసరి కాదు.

అయితే ఈ ఆదాయానికి పన్ను పడకపోయినా నిల్ రిటర్న్ దాఖలు చేయవచ్చు. ఇది ఎందుకంటే హోమ్ లోన్ తీసుకోవడానికి గత మూడు సం.ల ఐ.టి. రిటర్న్ లు అడుగుతారు. అలాగే కొన్ని ప్రత్యేక సందర్భాలు విదేశీయానం మొ. లలో కూడా ఐ.టి. రిటర్న్ లు అడుగుతారు.

సలహా:
మీ ఆదాయం పరిమితి లోపే ఉన్నా, ఆర్థిక క్రమశిక్షణ కోసం మరియు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా "నిల్ ఐటీఆర్" దాఖలు చేయడం ఉత్తమమైన మార్గం.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

TEACHER'S NEED

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More

PENSION RULES & INFO

More

సందేహాలు - సమాధానాలు

More

సందేహాలు - సమాధానాలు

More
Top