నేను 24 సంవత్సరాలు స్కేల్ పొందిన పిదప పదోన్నతి పొందాను. నా వేతనం FR--22బి ప్రకారం నిర్ణయించబడే అవకాశం ఉందా?
❓ సందేహం

✅ సమాధానం
లేదు. మీకు FR--22ఎ(i) ప్రకారం మాత్రమే వేతన నిర్ణయం జరుగుతుంది.

0 Post a Comment:
Post a Comment