మొదటి బిడ్డ పుట్టినప్పుడు పితృత్వ సెలవు వాడుకోలేదు. రెండవ బిడ్డ పుట్టినప్పుడు వాడుకున్నాను. ప్రస్తుతం మూడవ బిడ్డ పుట్టినది. ఇపుడు సెలవు వాడుకోవచ్చా?
❓ సందేహం

✅ సమాధానం
అవకాశం లేదు. జీ.ఓ.231 తేదీ:16.9.2005 ప్రకారం పితృత్వ సెలవు ఇద్దరు జీవించియున్న పెద్ద పిల్లలు కి మాత్రమే వర్తిస్తుంది.

0 Post a Comment:
Post a Comment