Monday, 3 August 2026

కమ్యూటెడ్ సెలవు

సందేహాలు - సమాధానాలు

సందేహం:
ఒక ఉపాధ్యాయిని సర్వీస్ మొత్తం మీద 260 రోజులు కమ్యూటెడ్ సెలవుగా వాడుకున్నారు. ప్రస్తుతం హెచ్ఎం 240 రోజులకు మించి వాడుకోకూడదని, అదనంగా మంజూరు చేసిన రోజులకు అర్ధజీతపు సెలవుగా పరిగణిస్తామని, ఆ మొత్తాన్ని తిరిగి కట్టాలని అంటు న్నారు. సమంజసమేనా?
సమాధానం:
సమంజసమే. ఆంధ్రప్రదేశ్ సెలవు నిబంధనలు Rule 15B(i) ప్రకారం సర్వీసు మొత్తం మీద 240 రోజులు మాత్రమే కమ్యూటెడ్ చేసిన 20 రోజులను అర్ధజీతపు సెలవుగా మార్చి ఆ తేడాను రికవరీ చేస్తారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

TEACHER'S NEED

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Blinking Text

AP TET

More

సందేహాలు - సమాధానాలు

More

సందేహాలు - సమాధానాలు

More
Top