Monday, 10 August 2026

పదవీ విరమణ పొందిన ఉద్యోగిపై కేసులు పెండింగ్ వున్నప్పుడు మరణిస్తే అతనిపై వున్న కేసులు ఎలా పరిష్కరించాలి?

పదవీ విరమణ పొందిన ఉద్యోగిపై కేసులు పెండింగ్ వున్నప్పుడు మరణిస్తే అతనిపై వున్న కేసులు ఎలా పరిష్కరించాలి?

❓ ప్రశ్న
పదవీ విరమణ పొందిన ఉద్యోగిపై కేసులు పెండింగ్ వున్నప్పుడు మరణిస్తే అతనిపై వున్న కేసులు ఎలా పరిష్కరించాలి?
✅ జవాబు
కేసులు రద్దు అవుతాయి కాని ప్రభుత్వానికి జరిగిన నష్టంకాని, అవకతవకలకు పాల్పడిన మొత్తం అతని పెన్షనరీ బెనిఫిట్స్ నుండి రికవరీ చేయవచ్చు.
📚 రూలు
Rule 9. Executive Instructions (vii) 2 (e) (4)
GO.Ms.No. 85, Fin & Plg. (FW-Pen-I) Dept., dt. 12-7-1999.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

TEACHER'S NEED

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More

PENSION RULES & INFO

More

సందేహాలు - సమాధానాలు

More

సందేహాలు - సమాధానాలు

More
Top