ఇంటర్మీడియట్ లో సెకండ్ లాంగ్వేజ్ గా తెలుగు చదివిన ఒక టీచర్ డిపార్ట్మెంట్ టెస్ట్ లలో తెలుగు పేపర్ రాయాలా?
❓
సందేహం

✅
సమాధానం
అవసరం లేదు.

0 Post a Comment:
Post a Comment