మా గ్రామ పంచాయతీని కొత్తగా మున్సిపాలిటీలో కలిపారు. నేను CCA పొందాలంటే ప్రత్యేకంగా గజిట్ నోటిఫికేషన్ రావాలా?
❓
సందేహం
మా గ్రామ పంచాయతీ ని కొత్త గా మున్సిపాలిటీ లో కలిపారు.నేను CCA పొందాలంటే ప్రత్యేకంగా గజిట్ నోటిఫికేషన్ రావాలా?
✅
సమాధానం
అవసరం లేదు. విలీన ఉత్తర్వులు ద్వారా CCA పొందవచ్చు.

0 Post a Comment:
Post a Comment