కారుణ్య నియామకాలకి గరిష్ట వయోపరిమితి ఎంత??
❓ సందేహం :
కారుణ్య నియామకాలకి గరిష్ట వయోపరిమితి ఎంత??
🌷 సమాధానం :
👨👩👧👦 భార్య/భర్త కారుణ్య నియామకం పొందవలసి వచ్చినప్పుడు
గరిష్ట వయసు
45 సంవత్సరాలు.
మిగిలిన వారి విషయంలో
సాధారణ నియామక వయోపరిమితి
వర్తిస్తుంది.

0 Post a Comment:
Post a Comment