ఈ-ఫైలింగ్ ఎప్పుడు చెయ్యాలి?
❓ సందేహం
ఈ-ఫైలింగ్ ఎప్పుడు చెయ్యాలి??
🌷 సమాధానం :
ముందుగా 26 ఏఎస్ ఫారం పరిశీలించుకోవాలి.
దానిలో మనం చెల్లించిన ఆదాయపన్ను మొత్తం జమ అయినది, లేనిదీ తెలుస్తుంది.
అది సరిగా ఉన్నప్పుడే
ఈ-ఫైలింగ్ కి వెళ్ళాలి.
📅 జులై 31 లోగా ఈ-ఫైలింగ్ చేయవలసి ఉంటుంది.
అకనాలెడ్జిమెంట్ కింది భాగంలో పంపమని నోట్ ఉన్న వారు తప్పనిసరిగా
అకనాలెడ్జిమెంట్‌ను డిపార్ట్మెంట్‌కు పంపాలి.

0 Post a Comment:
Post a Comment