ఉద్యోగి పదవీ విరమణ పొందునాటికి 'సస్పెన్షన్' లో వున్నచో అతనిని పదవీ విరమణ పొందటానికి అనుమతించవచ్చా?
ప్రశ్న :
ఉద్యోగి పదవీ విరమణ పొందునాటికి 'సస్పెన్షన్' లో వున్నచో
అతనిని పదవీ విరమణ పొందటానికి అనుమతించవచ్చా?
జవాబు :
అనుమతించవచ్చును, కాని పెన్షన్ ప్రయోజనాలు, ఆ కేసులు మొత్తం
పూర్తి అయ్యేంతవరకు విడుదల చేయరాదు.
📌 నిబంధన:
రూలు 9 Executive Instructions (vii) 2
రూలు 9 Executive Instructions (vii) 2

0 Post a Comment:
Post a Comment