Sunday, 9 August 2026

డిపార్టుమెంట్ కేసులు పెండింగ్లో వున్న ఉద్యోగి పదవీ విరమణ పొందిన తరువాత, అతనికి లభించే ఎర్న్‌డ్ లీవ్ (Earned Leave) నగదుగా మార్చుకొను సదుపాయమును నిలుపుదల చేయవచ్చా?

ప్రశ్న :

జవాబు :
Earned Leave ను మంజూరు చేసే అధికారి, ఆ కేసులలో పదవీ విరమణ పొందిన ఉద్యోగి నుండి ఏదైనా మొత్తం రికవరీ చేయవలసి వస్తుందని విశ్వసించినచో, పై సదుపాయాన్ని మొత్తం కాని / పాక్షికంగా కాని నిలుపుదల చేయవచ్చు.
📌 నిబంధన:
•రూలు 9 Executive Instructions (vii) 2 (b)
•GO.Ms.No. 11, Fin. & Plg (FW FR-I) Dept., dt. 15-1-1997.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

TEACHER'S NEED

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More

PENSION RULES & INFO

More

సందేహాలు - సమాధానాలు

More

సందేహాలు - సమాధానాలు

More
Top