ఏదైనా ఉద్యోగము చేస్తూ కాంపెన్సేషన్ (Compensation) పెన్షన్ లేక ఇన్వాలిడ్ (Invalid) పెన్షన్ లేక కంపన్సెషన్ గ్రాట్యూటీ లేక ఇన్వాలిడ్ గ్రాట్యూటీగా రిటైరై తిరిగి రెగ్యులర్ ఉద్యోగానికి ఎంపిక అయితే ఆపాత సర్వీసు పెన్షను లెక్కించడానికి పరిగణిస్తారా?
ప్రశ్న:
ఏదైనా ఉద్యోగము చేస్తూ, కాంపెన్సేషన్ (Compensation) పెన్షన్ లేక ఇన్వాలిడ్ (Invalid) పెన్షన్ లేక కంపన్సెషన్ గ్రాట్యూటీ లేక ఇన్వాలిడ్ గ్రాట్యూటీగా రిటైరై తిరిగి రెగ్యులర్ ఉద్యోగానికి ఎంపిక అయితే ఆపాత సర్వీసు పెన్షను లెక్కించడానికి పరిగణిస్తారా?
జవాబు:
కొన్ని షరతులకు లోబడి పరిగణిస్తారు.
రూలు:
18 (1) (2) (3) (4) (5).

0 Post a Comment:
Post a Comment