Sunday, 16 August 2026

పై చదువుల కోసం (Higher Scientific & Technical Studies) చేసిన అసాధారణ సెలవును పెన్షను లెక్కించడానికి పరిగణిస్తారా?

పై చదువుల కోసం (Higher Scientific & Technical Studies) చేసిన అసాధారణ సెలవును పెన్షను లెక్కించడానికి పరిగణిస్తారా?

❓ ప్రశ్న
పై చదువుల కోసం (Higher Scientific & Technical Studies) చేసిన అసాధారణ సెలవును పెన్షను లెక్కించడానికి పరిగణిస్తారా?
✅ జవాబు
పరిగణిస్తారు. కాని మంజూరు అధికారి / Appointing Authority మంజూరు ఉత్తర్వులో ఈ సెలవు కాలము పెన్షనుకు లెక్కిస్తామని తెలుపవలయును.
📜 సంబంధిత నిబంధన
రూలు 21 (i) (ii)
www.teachersneed.in

0 Post a Comment:

Post a Comment

Latest info

More

TEACHER'S NEED

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More

PENSION RULES & INFO

More

సందేహాలు - సమాధానాలు

More

సందేహాలు - సమాధానాలు

More
Top