ఉద్యోగులకు రావాల్సిన DA బకాయిలు ఎన్ని నెలలకు సంబంధించినవో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం.
1️⃣ 07/2018 DA – 30 నెలల బకాయిలు రావాలి. గత జనవరి 2026లో క్లియర్ చేశారు. అయితే ఇంకా కొంతమందికి జమ కావాల్సి ఉంది.
2️⃣ 01/2019 DA – 30 నెలల బకాయిలు రావాలి. గత జనవరి 2026లో క్లియర్ చేశారు. ఇంకా కొంతమందికి రావాల్సి ఉంది.
3️⃣ 07/2019 DA – 30 నెలల బకాయిలు రావాలి.
4️⃣ 01/2020 DA – 24 నెలలు. కోవిడ్ కారణంగా 18 నెలలు మాఫీ చేసిన నేపథ్యంలో 6 నెలల బకాయి రావాలి.
5️⃣ 07/2020 DA – 18 నెలలు. కోవిడ్ కారణంగా 12 నెలలు మాఫీ కాగా 6 నెలల బకాయి రావాలి.
6️⃣ 01/2021 DA – 12 నెలలు. కోవిడ్ కారణంగా 6 నెలలు పోగా మిగిలిన 6 నెలల బకాయి రావాలి.
7️⃣ 07/2021 DA – 6 నెలల బకాయి రావాలి.
8️⃣ 01/2022 DA – 18 నెలల బకాయి రావాలి.
9️⃣ 07/2022 DA – 16 నెలల బకాయి రావాలి.
🔟 01/2023 DA – 15 నెలల బకాయి రావాలి.
1️⃣1️⃣ 07/2023 DA – 12 నెలల బకాయి రావాలి.
1️⃣2️⃣ 01/2024 DA – 21 నెలల బకాయి రావాలి.
1️⃣3️⃣ 07/2024 DA – 25 నెలల బకాయి రావాలి.
1️⃣4️⃣ 01/2025 DA – 21 నెలల బకాయి రావాలి.
👍ఇవే కాకుండా మరో 3 DAలు ఇంకా విడుదల చేయాల్సి ఉంది.
0 Post a Comment:
Post a Comment