PRASHAST 2.0 – ముఖ్యమైన సమాచారం
PRASHAST 2.0 – ముఖ్యమైన సమాచారం
📢 Headmasters కోసం PRASHAST Portal ఈ నెల 10వ తేదీ నుండి Open అవుతుంది.
🔹 H.M. గారు తమ HM Loginలోకి వెళ్లి School Detailsను తప్పనిసరిగా Verify చేయాలి.
✅ అన్ని వివరాలు సరిగ్గా ఉంటే HM గారు వాటిని Confirm చేయాలి.
❌ ఏవైనా వివరాలు తప్పుగా ఉంటే, ముందుగా UDISE+లో అవసరమైన corrections చేయించాలి/చేయాలి.
వివరాలు సరిచేసిన అనంతరం PRASHAST Portalలో సరిచూసుకున్న తరువాత మార్పులను Confirm చేయాలి.
👉 HM గారు School Detailsను Confirm చేసిన తరువాత మాత్రమే, Part–1 Screening కోసం Teachersకు Classesను Allocate చేసే అవకాశం ఉంటుంది.
🔹 అనంతరం Teachers కోసం PRASHAST Part–1 Screening Portal అక్టోబర్ 1వ తేదీ నుండి Open అవుతుంది.
📌 కాబట్టి, అన్ని Headmasters గారు 10వ తేదీ నుండి తమ School Detailsను పరిశీలించి, ఎటువంటి తప్పులు లేకుండా Confirmation ప్రక్రియను పూర్తి చేయాలి.
📢 అందరూ ఈ విషయాన్ని గమనించి, సంబంధిత Headmasters మరియు Teachersకు తప్పనిసరిగా తెలియజేయగలరు.

0 Post a Comment:
Post a Comment