సందేహాలు - సమాధానాలు
❓
సందేహం :
పెన్షన్ కమ్యూటేషన్‌పై సీలింగ్ ఉన్నదా?
✅
సమాధానం :
పెన్షన్‌లో గరిష్టంగా 40% మాత్రమే కమ్యూటెడ్ చేసుకోవచ్చును. వచ్చే కమ్యూటేషన్ మొత్తంపై సీలింగ్ లేదు.

0 Post a Comment:
Post a Comment